The Bible Software
bible.softwareJudgesJudges 5 › Judges 5:16

Judges 5:16

గొర్రెల మందల కోసం కాపరులు వాయించే ఈలలు వినడానికి నీ గొర్రెల దొడ్ల మధ్య నువ్వెందుకు ఉన్నావు? 1 రూబేనీయుల తెగల వారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Why abodest thou among the sheepfolds, to hear the bleatings of the flocks? For the divisions of Reuben there were great searchings of heart.

In Context

15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. 1 ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు. 1 రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. 1

17గిలాదువారు యొర్దాను అవతల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. 1 దానీయులు ఓడల్లో ఎందుకు తిరుగుతున్నారు? 1 ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఎందుకు ఉన్నారు? 1

Read all of Judges 5

Cross References

Numbers 32:6అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. “మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?

Judges 5:15ఇశ్శాఖారులోని అధిపతులు దెబోరాతో కలిసి వచ్చారు. 1 ఇశ్శాఖారీయులు బారాకుతో కలిసి అతివేగంగా లోయలోకి చొరబడ్డారు. 1 రూబేనీయుల తెగలవారికి గొప్ప హృదయాన్వేషణలు కలిగాయి. 1

Psalms 77:6ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. 1

Philippians 2:21మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Judges 5:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Judges 5:15Judges 5Judges 5:17 →