bible.software › న్యాయా › న్యాయా 5 › న్యాయా 5:27
న్యాయా 5:27
అతడు ఆమె కాళ్ల దగ్గర కూలిపడి ఉన్నాడు. 1 ఆమె కాళ్ల మధ్య చలనం లేకుండా పడి ఉన్నాడు. 1 అతడు క్రుంగి పడి ఉన్న చోటే దారుణంగా చచ్చాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
At her feet he bowed, he fell, he lay down: at her feet he bowed, he fell: where he bowed, there he fell down dead.
In Context
26పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది. 1 ఆమె అతని తల పగలగొట్టింది. 1 ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది. 1
28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది. 1 అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది 1 అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? 1 అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? 1
Read all of న్యాయా 5
Cross References
Matthew 7:2మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది.
This Verse In Other Editions
Study న్యాయా 5:27