Lamentations 3:36
ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
బైబిల్ (తెలుగు)
In The King James Version
To subvert a man in his cause, the Lord approveth not.
In Context
35మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
37ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
Cross References
Deuteronomy 25:1“ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.
Psalms 94:5యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు. 1
Isaiah 59:15విశ్వసనీయత ఎటో పోయింది. దుర్మార్గాన్ని విసర్జించేవాడు దోపిడీకి గురి అవుతున్నాడు. 1 న్యాయం జరగకపోవడం చూసి యెహోవా ఎంతో బాధపడ్డాడు. 1
Lamentations 3:59యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.