Lamentations 3:50
నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Till the LORD look down, and behold from heaven.
In Context
49యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
51నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
Cross References
Psalms 80:15నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు. 1
Isaiah 62:6యెరూషలేమా, నీ గోడలమీద నేను కావలి వారిని ఉంచాను. 1 రాత్రి పగలూ వారు మౌనంగా ఉండరు. 1 యెహోవాకు గుర్తుచేస్తూ ఉండే మీరు విరామం తీసుకోవద్దు. 1
Isaiah 64:1ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. 1
Lamentations 5:1యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.