Leviticus 13:40
మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the man whose hair is fallen off his head, he is bald; yet is he clean.
In Context
39ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు.
41ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే.
Cross References
Leviticus 13:41ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే.
Song of Solomon 5:11అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు. 1
Amos 8:10మీ పండగలను దుఃఖదినాలుగా 2 మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. 2 మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. 2 మీ అందరి తలలు బోడిచేస్తాను. 2 ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. 2 దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
Romans 6:19మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.
Galatians 4:13మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.