bible.software › లేవీ › లేవీ 22 › లేవీ 22:26
లేవీ 22:26
యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses, saying,
In Context
25+ 22:25 కనానీయ ప్రజలు తాము పెంచే జంతువుల వృషణాలు చితక గొడతారు. అందుకని వారి దగ్గర కొన్న జంతువులను దేవునికి అర్పించ కూడదు.విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.”
27“దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.
Read all of లేవీ 22
This Verse In Other Editions
Study లేవీ 22:26