bible.software › Leviticus › Leviticus 25 › Leviticus 25:7
Leviticus 25:7
నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. 1 ఏభైయవ సంవత్సరం (సునాద కాలం)
బైబిల్ (తెలుగు)
In The King James Version
And for thy cattle, and for the beast that are in thy land, shall all the increase thereof be meat.
In Context
6అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకు, నీ సేవకుడికి, నీ దాసికి, నీ జీతగాడికి, నీతో నివసిస్తున్న పరదేశికి ఆహారంగా ఉంటుంది.
8ఏడు విశ్రాంతి సంవత్సరాలను, అంటే ఏడేసి సంవత్సరాలను లెక్క బెట్టాలి. ఆ ఏడు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది.
Read all of Leviticus 25
Cross References
Exodus 23:10ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి.
This Verse In Other Editions
Study Leviticus 25:7