bible.software › Leviticus › Leviticus 27 › Leviticus 27:4
Leviticus 27:4
స్త్రీకి ముప్ఫై తులాలు నిర్ణయించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And if it be a female, then thy estimation shall be thirty shekels.
In Context
3నీవు నిర్ణయించవలసిన వెల ఇది. ఇరవై ఏళ్ళు మొదలు అరవై ఏళ్ల వయస్సు వరకూ పురుషుడికి + 27:3 ఇది ఆలయంలో వాడకం కోసం మతాధికారులు నియమించిన ప్రత్యేకమైన కొలత. ఇది ఒకషెకెల్ 6 కిలోలు. పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం ఏభై తులాల వెండి నిర్ణయించాలి.
5ఐదేళ్ళు మొదలు ఇరవై ఏళ్ల లోపలి వయస్సు గల పురుషుడికి ఇరవై తులాల వెలను, స్త్రీకి పది తులాల వెలను నిర్ణయించాలి.
Read all of Leviticus 27
Cross References
Matthew 26:15“యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
This Verse In Other Editions
Study Leviticus 27:4