bible.software › Leviticus › Leviticus 6 › Leviticus 6:8
Leviticus 6:8
ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the LORD spake unto Moses, saying,
In Context
7యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.” 1 దహనబలి
9“నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి.
Read all of Leviticus 6
This Verse In Other Editions
Study Leviticus 6:8