Luke 1:38
అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు. 1 మరియ ఎలీసబెతును సందర్శించడం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
37దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
Cross References
2 Samuel 7:25దేవా యెహోవా, నీ దాసుడనైన నన్ను గూర్చీ, నా వంశం గూర్చీ నీవు సెలవిచ్చిన మాట ఎప్పటికీ నిలిచిపోయేలా దృఢపరచు.
Psalms 119:38నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు. 1