Luke 12:35
“మీ నడుము బిగించుకుని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Let your loins be girded about, and your lights burning;
In Context
Cross References
1 Kings 18:46అయితే యెహోవా హస్తం ఏలీయా మీద ఉంది. అతడు నడుం బిగించుకుని అహాబు కంటే ముందే పరుగెత్తి యెజ్రెయేలు చేరుకున్నాడు.
Isaiah 5:27వారిలో అలసిపోయిన వాడు గానీ తొట్రు పడేవాడు గానీ లేడు. 1 వారిలో ఎవడూ నిద్రపోడు, కునికిపాట్లు పడడు. 1 వారి నడికట్టు వదులు కాదు. వారి చెప్పుల వారు తెగిపోదు. 1
Matthew 5:16మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. 1 క్రీస్తుకు ధర్మశాస్త్రంతో సంబంధం
Matthew 25:4తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు.
Ephesians 6:14మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,
1 Peter 1:13కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.