Luke 18:36
పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And hearing the multitude pass by, he asked what it meant.
In Context
35ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
37నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.
Cross References
Matthew 21:10ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది.