కీర్తన 96:11
యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Let the heavens rejoice, and let the earth be glad; let the sea roar, and the fulness thereof.
In Context
12మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. 1 అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక 1
Cross References
1 Chronicles 16:32సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. 2 పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. 2 యెహోవా వస్తున్నాడు. 1
Psalms 97:1యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక. 1
Psalms 148:1యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి. 1
Isaiah 49:13బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. 1 ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. 1
Luke 2:13ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, 1
Revelation 12:12కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు. 1 మహా బాధల కాలంలో సాతాను, ఇశ్రాయేలు