Luke 21:2
ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he saw also a certain poor widow casting in thither two mites.
In Context
1హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.
3అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను.
Cross References
Mark 12:42అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది.