Luke 21:30
అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా!
బైబిల్ (తెలుగు)
In The King James Version
When they now shoot forth, ye see and know of your own selves that summer is now nigh at hand.
In Context
29తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. “అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.
31అదే విధంగా ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.
Cross References
Luke 12:57ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?