Luke 22:31
“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 2:1మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు.
Amos 9:9“చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను. 2 ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి 2 ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు, 2 ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను. 2
Luke 10:41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే.
1 Peter 5:8నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.