Luke 22:34
అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు. 1 వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Matthew 26:74దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
Mark 14:71అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు.
John 18:27పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది. 1 పిలాతు ఎదుట యేసు మత్తయి 27:1-4; మార్కు 15:1-5; లూకా 23:1-7, 13, 16