Luke 22:65
ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు. 1 సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహా 18:19-24
బైబిల్ (తెలుగు)
In The King James Version
And many other things blasphemously spake they against him.
In Context
64ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు.
Cross References
Matthew 27:39ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ,
Acts 26:11చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.