Luke 4:11
నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ 1 అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.
In Context
10‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 1
12అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.