The Bible Software
bible.softwareLukeLuke 4 › Luke 4:12

Luke 4:12

అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God.

In Context

11నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ 1 అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.

13సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. 1 యేసు గలిలయ తిరిగి రావడం మత్తయి 4:12-16; మార్కు 1:14

Read all of Luke 4

Cross References

Deuteronomy 6:16మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా + 6:16 నిర్గమ 7:1-7 చూడండి.మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.

Psalms 106:14అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు. 1

Matthew 4:7అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు.

Hebrews 3:8అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు 1 తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా 1 మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Luke 4:12

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)
← Luke 4:11Luke 4Luke 4:13 →