Luke 7:17
ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది. 1 బాప్తిసమిచ్చే యోహాను సందేహం మత్తయి 11:2-6
బైబిల్ (తెలుగు)
In The King James Version
And this rumour of him went forth throughout all Judaea, and throughout all the region round about.
In Context
18యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు.
Cross References
Matthew 9:26ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది. 1 ఇద్దరు గుడ్డివారికి చూపు
Mark 1:28ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. 1 పేతురు అత్త జ్వరం నయం చేయడం మత్తయి 8:14, 15; లూకా 4:38, 39
Luke 7:14ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు.