Mark 1:28
ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది. 1 పేతురు అత్త జ్వరం నయం చేయడం మత్తయి 8:14, 15; లూకా 4:38, 39
బైబిల్ (తెలుగు)
In The King James Version
And immediately his fame spread abroad throughout all the region round about Galilee.
In Context
Cross References
Micah 5:4ఆయన యెహోవా బలంతో 1 తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో 1 నిలబడి తన మంద మేపుతాడు. 1 వాళ్ళు క్షేమంగా ఉంటారు. 1 భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. 1 విధ్వంసం, విమోచన 1
Matthew 9:31కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
Luke 4:17యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే, 1
Luke 7:17ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది. 1 బాప్తిసమిచ్చే యోహాను సందేహం మత్తయి 11:2-6