bible.software › Luke › Luke 9 › Luke 9:21
Luke 9:21
ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు. 1 యేసు తన మరణ, ఉత్థానాలను ముందుగా చెప్పడం మత్తయి 16-21; మార్కు 8:31
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he straitly charged them, and commanded them to tell no man that thing;
In Context
20అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు.
22“మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది.” అని చెప్పాడు. 1 శిష్యత్వం మత్తయి 16:22-28; మార్కు 8:32, 38
Read all of Luke 9
Cross References
Matthew 17:9వారు కొండ దిగి వచ్చేటప్పుడు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు” అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.
This Verse In Other Editions
Study Luke 9:21