Malachi 1:5
కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు. 1 యాజకుల దోషం
బైబిల్ (తెలుగు)
In The King James Version
And your eyes shall see, and ye shall say, The LORD will be magnified from the border of Israel.
In Context
Cross References
Deuteronomy 11:7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.
1 Samuel 12:16మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి.
Psalms 35:26వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక! 1
Psalms 83:17వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి. 1
Ezekiel 38:23అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.
Micah 5:4ఆయన యెహోవా బలంతో 1 తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో 1 నిలబడి తన మంద మేపుతాడు. 1 వాళ్ళు క్షేమంగా ఉంటారు. 1 భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. 1 విధ్వంసం, విమోచన 1