bible.software › Mark › Mark 1 › Mark 1:12
Mark 1:12
వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And immediately the Spirit driveth him into the wilderness.
In Context
11అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.” 1 యేసు ఎదుర్కొన్న పరీక్ష మత్తయి 4:1-11; లూకా 4:1-13
13ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. 1 గలిలయ పరిచర్య ఆరంభం మత్తయి 4:12-17; లూకా 4:14
Read all of Mark 1
Cross References
Matthew 4:1అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
This Verse In Other Editions
Study Mark 1:12