The Bible Software
bible.softwareMarkMark 1 › Mark 1:2

Mark 1:2

యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, 1 “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 1 అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

As it is written in the prophets, Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee.

In Context

1దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.

3‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, 1 ఆయన దారులు తిన్నగా చేయండి’ 1 అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”

Read all of Mark 1

Cross References

Malachi 3:1సైన్యాలకు అధిపతియైన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నా దూతను పంపుతున్నాను. అతడు నాకు ముందుగా దారి సిద్ధం చేస్తాడు. ఆ తరువాత మీరు వెతుకుతూ ఉన్న ఆ ప్రభువు, అంటే మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆయన వస్తున్నాడు.

Matthew 3:1-2 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.

Matthew 26:24మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు.

Luke 1:15అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.

Luke 1:76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. 1 మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, 1 వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, 1 ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు. 1

Luke 7:27‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, 1 అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Mark 1:2

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)
← Mark 1:1Mark 1Mark 1:3 →