The Bible Software
bible.softwareMarkMark 1 › Mark 1:3

Mark 1:3

‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, 1 ఆయన దారులు తిన్నగా చేయండి’ 1 అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”

బైబిల్ (తెలుగు)

In The King James Version

The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.

In Context

2యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, 1 “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 1 అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు. 1

4యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.

Read all of Mark 1

Cross References

Isaiah 40:3వినండి, అడవిలో ఒకడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు, 1 “అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎడారిలో మా దేవుని రాజమార్గం తిన్నగా చేయండి.” 1

Luke 3:4యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, 1 “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. 1 ఆయన బాటలు తిన్నగా చేయండి. 1

John 1:19యెరూషలేము నుండి యూదులు, “నువ్వు ఎవరు?” అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Mark 1:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)
← Mark 1:2Mark 1Mark 1:4 →