bible.software › Mark › Mark 1 › Mark 1:33
Mark 1:33
ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And all the city was gathered together at the door.
In Context
32సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
34రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. 1 ప్రార్థన, అనేక గ్రామాల సందర్శనం
Read all of Mark 1
Cross References
Mark 1:5యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
This Verse In Other Editions
Study Mark 1:33