bible.software › Mark › Mark 10 › Mark 10:15
Mark 10:15
మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child, he shall not enter therein.
In Context
14ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే.
16ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు. 1 ధనికుడైన యువ అధికారి మత్తయి 19:16-30; లూకా 18:18-30; 10:25
Read all of Mark 10
Cross References
Luke 18:17చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 1 ధనికుడైన యువ అధికారి మత్తయి 19:16-30; మార్కు 10:17-31
This Verse In Other Editions
Study Mark 10:15