Mark 13:23
అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. 1 మహిమతో ప్రభువు తిరిగి రాక మత్తయి 24:27-31
బైబిల్ (తెలుగు)
In The King James Version
But take ye heed: behold, I have foretold you all things.
In Context
24“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, 1 సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. 1
Cross References
Isaiah 44:7ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? 1 అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి. 1
Mark 13:5యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి.
Mark 13:33జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. 1 ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు చూడడం
Luke 21:34“తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.
John 16:1“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను.