Mark 13:37
నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
And what I say unto you I say unto all, Watch.
In Context
36ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
Cross References
Mark 13:33జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. 1 ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు చూడడం
Luke 12:41అప్పుడు పేతురు, “ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెబుతున్నావా లేక అందరి కోసం చెబుతున్నావా?” అని ఆయనను అడిగాడు. 1 గృహ నిర్వాహకుడు, సేవకులు