Mark 14:2
అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి, పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు. 1 బేతనీ మరియ యేసును అభిషేకించడం మత్తయి 26:6-13; యోహా 12:1-8
బైబిల్ (తెలుగు)
In The King James Version
But they said, Not on the feast day, lest there be an uproar of the people.
In Context
Cross References
Proverbs 21:30యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు.
Matthew 26:5అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు. 1 బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం మార్కు 14:3-9; యోహా 12:1-8
Mark 11:32‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.
John 7:40ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు.