Mark 14:25
నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం.
Cross References
Joel 3:18ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. 1 కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. 1 యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. 1 యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, 1 షిత్తీము లోయను తడుపుతుంది. 1
Zechariah 9:17అది ఎంత రమ్యంగా మేలుగా ఉంటుంది! ధాన్యం చేత యువకులు, కొత్త ద్రాక్షారసం చేత కన్యలు పుష్టిగా ఉంటారు.
Luke 22:16ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.”