bible.software › Mark › Mark 14 › Mark 14:42
Mark 14:42
వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.” 1 యేసును బంధించడం మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహా 18:3-11
బైబిల్ (తెలుగు)
In The King James Version
Rise up, let us go; lo, he that betrayeth me is at hand.
In Context
41మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు.
43ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి.
Read all of Mark 14
Cross References
Matthew 26:46ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.” 1 యేసును బంధించడం మార్కు 14:43-50; లూకా 22:47-53; యోహా 18:3-11
This Verse In Other Editions
Study Mark 14:42