Mark 3:30
‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు. 1 కొత్త సంబంధాలు మత్తయి 12:46-50; లూకా 8:19-21
బైబిల్ (తెలుగు)
In The King James Version
Because they said, He hath an unclean spirit.
In Context
Cross References
John 10:20వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.