bible.software › Mark › Mark 9 › Mark 9:36
Mark 9:36
అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he took a child, and set him in the midst of them: and when he had taken him in his arms, he said unto them,
In Context
35యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.
37“నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.” 1 చీలికల విషయం గద్దింపు లూకా 9:49-50
Read all of Mark 9
Cross References
Matthew 18:2అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు,
Mark 10:16ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు. 1 ధనికుడైన యువ అధికారి మత్తయి 19:16-30; లూకా 18:18-30; 10:25
This Verse In Other Editions
Study Mark 9:36