Mark 9:40
మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే.
బైబిల్ (తెలుగు)
In The King James Version
For he that is not against us is on our part.
In Context
39అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు.
Cross References
Matthew 12:30నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే. 1 క్షమాపణ లేని పాపం మార్కు 3:29-30