Matthew 12:21
ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది” అనే ప్రవచనం. 1 దయ్యాన్ని వెళ్ళగొట్టడం మార్కు 3:22-30; లూకా 11:14-23
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in his name shall the Gentiles trust.
In Context
20న్యాయాన్ని గెలిపించే వరకూ, 1 ఈయన నలిగిన రెల్లును విరవడు. 1 ఆరిపోతున్న వత్తిని నలపడు. 1
Cross References
Isaiah 42:4భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు. 1 సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి. 1
Ephesians 1:12దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.