bible.software › Matthew › Matthew 13 › Matthew 13:18
Matthew 13:18
“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Hear ye therefore the parable of the sower.
In Context
17చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
19ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.
Read all of Matthew 13
Cross References
Matthew 13:11“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.
Luke 8:11ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
This Verse In Other Editions
Study Matthew 13:18