Matthew 13:9
చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Who hath ears to hear, let him hear.
In Context
Cross References
Matthew 13:16“అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
Mark 4:23వినడానికి చెవులు గలవాడు వినుగాక.”
Revelation 2:7మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.” 1 స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ
Revelation 2:17మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.” 1 తుయతైరలో ఉన్న సంఘానికి లేఖ
Revelation 3:6మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” 1 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి లేఖ
Revelation 3:22మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”