Matthew 17:13
బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. 1 శిష్యుల అశక్తత మార్కు 9:14-29; లూకా 9:37-43
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the disciples understood that he spake unto them of John the Baptist.
In Context
14వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి,
Cross References
Matthew 11:14ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే.