Matthew 22:14
ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” 1 హేరోదు అనుచర గణానికి యేసు జవాబు మార్కు 12:13-17; లూకా 20:20-26
బైబిల్ (తెలుగు)
In The King James Version
For many are called, but few are chosen.
In Context
15అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు.
Cross References
Matthew 20:16ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.” 1 క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం మార్కు 10:32-34; లూకా 18:31-34; మత్తయి 12:38-42; 16:21-28; 17:22-23
Luke 13:23ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు.
Revelation 17:14వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”