Luke 13:23
ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then said one unto him, Lord, are there few that be saved? And he said unto them,
In Context
22ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.
Cross References
Matthew 19:25శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు.
Matthew 22:14ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.” 1 హేరోదు అనుచర గణానికి యేసు జవాబు మార్కు 12:13-17; లూకా 20:20-26
Mark 13:4“ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?” 1 ఒలీవ కొండ ప్రసంగం-ఈ యుగం తీరుతెన్నులు
Luke 21:7అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు. 1 భావి మానవ చరిత్ర మత్తయి 24:3-14
Acts 1:7“కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. 1 అపొస్తలిక ఆదేశం