మత్తయి 22:33
ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. 1 పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు మార్కు 12:28-34; లూకా 10:25-28
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when the multitude heard this, they were astonished at his doctrine.
In Context
34ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.
Cross References
Matthew 22:22వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. 1 సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు మార్కు 12:18-27; లూకా 20:27-38
Mark 12:17అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. 1 సద్దూకయ్యులకు యేసు జవాబు మత్తయి 22:23-33; లూకా 20:27-38
Luke 4:22అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు.
John 7:46దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.