The Bible Software
bible.softwareMatthewMatthew 4 › Matthew 4:14

Matthew 4:14

-16 “జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, 1 యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న 1 యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో 1 చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. 1 చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.” 1 అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying,

In Context

13ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్నహూములో నివసించాడు. అది గలిలయ సముద్ర తీరాన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఉంది. 1

Read all of Matthew 4

Cross References

Isaiah 9:1యాతనలో ఉన్న దానిపై అలుముకున్న మబ్బు తేలిపోతుంది. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశాన్ని, నఫ్తాలి దేశాన్ని అవమాన పరిచాడు. కాని చివరి కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, అంటే యొర్దాను అవతలి ప్రదేశాన్ని, అన్యప్రజల గలిలయ ప్రదేశాన్నీ మహిమగల దానిగా చేస్తాడు. 1

Matthew 2:15హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు. 1 ‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’ 1 అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది. 1 పసి పిల్లల వధ

Matthew 8:17యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, 1 “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. 1 మన రోగాలను భరించాడు.”

Matthew 26:54నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు.

Luke 22:37‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.

John 15:25‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది. 1 విశ్వాసి, ఆత్మ

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Matthew 4:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesThe Fourfold GospelJohn LightfootGeneva Bible Notes (1599)
← Matthew 4:13Matthew 4Matthew 4:15 →