Matthew 6:15
మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.
In Context
14“మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.