Matthew 7:9
మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా?
బైబిల్ (తెలుగు)
In The King James Version
Or what man is there of you, whom if his son ask bread, will he give him a stone?
In Context
8అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
10లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా?