Matthew 8:30
వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And there was a good way off from them an herd of many swine feeding.
In Context
31“నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి.
Cross References
Leviticus 11:7ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి. కానీ అది నెమరు వేయదు కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి.
Isaiah 65:3తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. 1 వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు. 1
Mark 5:11ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
Luke 15:15దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు.