bible.software › Matthew › Matthew 9 › Matthew 9:7
Matthew 9:7
అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he arose, and departed to his house.
In Context
6అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
8ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు. 1 మత్తయికి పిలుపు మార్కు 2:14; లూకా 5:27-29
Read all of Matthew 9
This Verse In Other Editions
Study Matthew 9:7