మీకా 1:15
మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను. 1 ఇశ్రాయేలీయుల నాయకులు + 1:15 నాయకులు మహిమ అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
14మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు. 1 అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.
Cross References
Genesis 38:1ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.
Joshua 15:35యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
1 Samuel 22:1దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు.
Isaiah 7:17యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. 1 ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు. 1
Isaiah 10:5అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర. 1